RRB ALP Recruitment 2025: Apply Online for 9970 Assistant Loco Pilot Posts – Check Eligibility, Fees & Dates

🚂 RRB ALP నియామక నోటిఫికేషన్ 20259970 ఖాళీలు – ఇప్పుడే దరఖాస్తు చేయండి!

Hai Friends...!

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి సంబంధించి 9970 ఖాళీలతో అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Apply online for RRB ALP Recruitment 2025. Total 9970 posts available. Check eligibility, age limit, application fee & exam date. Last date: 09 May 2025.

🗓️ ముఖ్యమైన తేదీలు:

ఈవెంట్తేదీ
షార్ట్ నోటిఫికేషన్ విడుదల19-03-2025
దరఖాస్తు ప్రారంభ తేదీ10-04-2025
దరఖాస్తుకు చివరి తేదీ09-05-2025 (రాత్రి 11:59 వరకు)
పరీక్ష తేదీత్వరలో ప్రకటించబడుతుంది
అడ్మిట్ కార్డ్ విడుదలపరీక్షకు ముందు

💰 దరఖాస్తు ఫీజు:

కేటగిరీఫీజు
Gen / OBC / EWS₹500/-
SC / ST / ESM / Female / EBC₹250/-

ఫీజు చెల్లింపు విధానం: ఆన్‌లైన్ (UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్)


🎓 విద్యార్హత:

  • అభ్యర్థులు Graduate / Diploma / ITI ఉత్తీర్ణులు అయి ఉండాలి.


🎂 వయసు పరిమితి (01-07-2025 నాటికి):

  • కనీస వయసు: 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయసు: 30 సంవత్సరాలు

  • వయసు సడలింపు: ప్రభుత్వ నియమాల ప్రకారం వర్తిస్తుంది.


📄 ఖాళీల వివరణ:

  • పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)

  • మొత్తం ఖాళీలు: 9970


🌐 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్:

👉 https://www.rrbapply.gov.in


RRB ALP Notification 2025, RRB ALP 2025 Apply Online, Railway ALP Jobs 2025, RRB Assistant Loco Pilot Vacancy, RRB ALP Eligibility, RRB ALP Exam Date, RRB ALP Application Fee, Railway Jobs 2025, ALP Recruitment 2025 PDF, RRB ALP Official Website, RRB ALP Age Limit, RRB ALP Qualification


Comments