AP SC Corporation Loan - Economic Support Schemes for SCs (Apply Before 10-05-2025)

📢 ఏపీ ఎస్‌సి కార్పొరేషన్ లోన్ – ఎస్సీల కోసం ఆర్థిక సహాయ పథకాలు

📅 దరఖాస్తులకు చివరి తేదీ: 10-05-2025

Hai Friends...!

📌 కింది రంగాలలో ఆర్థిక సహాయ పథకాల కోసం దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి:
✔️ వ్యవసాయ & అనుబంధ రంగాలు
✔️ రవాణా రంగం
✔️ పరిశ్రమలు
✔️ సేవలు
✔️ వ్యాపార రంగం

✅ అర్హత ప్రమాణాలు (Eligibility Criteria):
🔹 లబ్దిదారుడు ఎస్సీ కులానికి చెందినవారై ఉండాలి మరియు కుల సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
🔹 లబ్దిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
🔹 వయస్సు: 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
🔹 లబ్దిదారుడు బీపీఎల్ (Below Poverty Line) కార్డు కలిగి ఉండాలి.
🔹 రవాణా రంగానికి సంబంధించి దరఖాస్తు చేసే వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
🔹 జనరిక్ ఫార్మసీ పథకాల కోసం D.Pharmacy / B.Pharmacy / M.Pharmacy విద్యార్హత అవసరం.

🔧 ISB (పరిశ్రమలు, సేవలు & వ్యాపారం) విభాగం – పథకాలు & విద్యార్హతలు:

  1. ✔️ పుష్పాల బొకే తయారీ & అలంకరణ – ❌ అర్హత అవసరం లేదు

  2. ✔️ వర్మీ కంపోస్టింగ్ & ఆర్గానిక్ ఎరువులు – ❌ అర్హత అవసరం లేదు

  3. 💻 వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ & ఐటీ సేవలు – 🎓 ఐటీఐ/డిప్లొమా

  4. 💡 ఎల్ఈడి బల్బులు & ఎనర్జీ సేవింగ్ ఉత్పత్తుల అసెంబ్లింగ్ – 🎓 ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ

  5. 🔌 ప్లంబింగ్ & ఎలక్ట్రిషియన్ సేవలు – 🎓 ఐటీఐ/డిప్లొమా

  6. 💧 వాటర్ బాటిల్ రీఫిల్ & శుద్ధి కియోస్క్ – 📘 కనీసం 10వ తరగతి

  7. ♻️ వ్యర్థ పునర్వినియోగ & అప్‌సైక్లింగ్ వ్యాపారం – ❌ అర్హత అవసరం లేదు

  8. 📱 మొబైల్ రిపేరింగ్ & ఎలక్ట్రానిక్ సేవలు – 🎓 ఐటీఐ/డిప్లొమా

  9. 🧼 సబ్బు, డిటర్జెంట్ తయారీ – ❌ అర్హత అవసరం లేదు

  10. 🐟 చేపల పెంపకం – ❌ అర్హత అవసరం లేదు

  11. 🏞️ అడ్వెంచర్ టూరిజం (ట్రెక్కింగ్ & క్యాంపింగ్) – 🎓 డిగ్రీ

  12. 🚗 మొబైల్ కార్ వాష్ & సర్వీస్ – 🎓 ఐటీఐ/డిప్లొమా

  13. 🍞 బేకరీ & కన్‌ఫెక్షనరీ యూనిట్ – ❌ అర్హత అవసరం లేదు

  14. 🧱 ఇటుక కిలన్ & ఫ్లై ఏష్ ఇటుక ఉత్పత్తి – ❌ అర్హత అవసరం లేదు

  15. 🐛 సీరికల్చర్ (పట్టు ఉత్పత్తి) – ❌ అర్హత అవసరం లేదు

  16. 💧 వాటర్ ప్యూరిఫికేషన్ & RO ప్లాంట్ – 🎓 ఐటీఐ/డిప్లొమా

  17. 🔩 వెల్డింగ్ & ఫ్యాబ్రికేషన్ – 🎓 ఐటీఐ/డిప్లొమా

  18. 👜 జ్యూట్ బ్యాగ్ తయారీ – ❌ అర్హత అవసరం లేదు

  19. ☀️ సౌర ఉత్పత్తుల అమ్మకం & ఇన్‌స్టాలేషన్ – 🎓 ఐటీఐ/డిప్లొమా

  20. ☀️ సౌర ప్యానెల్ అసెంబ్లింగ్ – 🎓 ఐటీఐ/డిప్లొమా

  21. 🧵 కొయిర్ ఉత్పత్తుల తయారీ – ❌ అర్హత అవసరం లేదు

  22. 📷 ఫోటోగ్రఫీ & వీడియో స్టూడియో – 📘 కనీసం 10వ తరగతి

  23. 🌿 ఆయుర్వేద మెడిసిన్ షాప్ – 🎓 BAMS/లైసెన్స్

  24. 💊 జనరిక్ మెడికల్ షాప్ – 🎓 D.Pharmacy / B.Pharmacy / M.Pharmacy

  25. 💇‍♀️ బ్యూటీ పార్లర్ – 📘 10వ తరగతి + కోర్సు

  26. 🧪 మెడికల్ ల్యాబ్ – 🎓 DMLT/BMLT

  27. 🔋 ఈవి బ్యాటరీ చార్జింగ్ – 🎓 ఐటీఐ/డిప్లొమా


🚖 రవాణా విభాగం:

  1. 🚘 3 వీలర్ ఆటో (ఇ-ఆటో) – ✅ LMV లైసెన్స్

  2. 🚖 4 వీలర్ ఆటో – ✅ కమర్షియల్ LMV

  3. 🚗 కార్ డ్రైవింగ్ – ✅ కమర్షియల్ LMV లైసెన్స్


🌾 వ్యవసాయ విభాగం:

  1. 🚁 వ్యవసాయ డ్రోన్లు – 🎓 ఐటీఐ/డిప్లొమా/డ్రోన్ కోర్సు


📝 దరఖాస్తు విధానం (How to Apply):

👉 మీ ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ అవ్వండి.
  📱 User ID: మొబైల్ నంబర్
  🔐 Password: మీకు పంపిన OTP

✅ లాగిన్ అయ్యి ఈ వివరాలు పూర్తి చేయాలి:
  ✔️ వ్యక్తిగత వివరాలు
  ✔️ చిరునామా
  ✔️ కుల సర్టిఫికేట్
  ✔️ పథకం ఎంపిక

🖨 దరఖాస్తు పూర్తి అయిన తర్వాత ప్రింట్‌ఔట్ తీసుకోండి.

🔗 దరఖాస్తు చేసేందుకు క్లిక్ చేయండి:
👉 ఇక్కడ క్లిక్ చేయండి

Comments