🏛️ AP PGCET - 2025 (ఎపి పీజీసెట్ - 2025)

🏛️ AP PGCET - 2025 (ఎపి పీజీసెట్ - 2025)

Hai Friends...!

పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (M.A, M.Sc, M.Com మరియు ఇతర కోర్సులు)

🔸 APSCHE ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష.


📅 ముఖ్యమైన తేదీలు (Important Dates):

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 31 మార్చి 2025

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2 ఏప్రిల్ 2025

  • రెగ్యులర్ ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ: 5 మే 2025

  • విలంబ ఫీజుతో చివరి తేదీలు:

    • ₹1000 ఫైన్: 15 మే 2025

    • ₹2000 ఫైన్: 20 మే 2025

    • ₹4000 ఫైన్: 24 మే 2025

    • ₹10000 ఫైన్: 25 మే 2025

  • హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 30 మే 2025 నుండి

  • పరీక్ష తేదీలు: 9 జూన్ నుండి 13 జూన్ 2025 వరకు

👉 పూర్తి ముఖ్య తేదీల వివరాలు తెలుసుకోండి:
🔗 https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET_HomePages/ImportantDates.aspx


💰 దరఖాస్తు ఫీజు:

  • సాధారణ విభాగం (General): ₹850

  • బీసీ (BC): ₹750

  • ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ (SC/ST/PH): ₹650


📚 అర్హత (Eligibility):

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హులు.
ప్రతి కోర్సుకు సంబంధించిన అర్హత వివరాలు అధికారిక బుక్లెట్‌లో ఉన్నాయి.


🌐 అధికారిక వెబ్‌సైట్:

🔗 https://cets.apsche.ap.gov.in

Comments