📢 AP Inter Results 2025 Released! || 📢 AP ఇంటర్ ఫలితాలు 2025 విడుదల!

 📢 AP ఇంటర్ ఫలితాలు 2025 విడుదల!

Hai Friends...!

🎓 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) ద్వారా నిర్వహించిన IPE మార్చి 2025 పరీక్షల ఫలితాలు 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం విద్యార్థుల కోసం ఈ రోజు (12 ఏప్రిల్ 2025) ఉదయం 11 గంటల నుండి అధికారికంగా విడుదల అవుతున్నాయి.



📅 తేదీ: 12-04-2025
🕚 సమయం: ఉదయం 11:00 గంటలకు
🎯 వర్గాలు: ఇంటర్ మొదటి సంవత్సరం & రెండవ సంవత్సరం

🔗 ఫలితాలు చూడగల లింకులు:

👉మీ యొక్క ఇంటర్ రిజల్ట్ మార్క్స్ మేము ఫోటోస్ సహా డౌన్లోడ్ చేసుకోవడానికి 83329808650 నెంబర్ కి  మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్   స్టడీస్ ప్రకారం  పుట్టిన తేదీని పంపించండి.  మీకు మాక్స్ మేము ఫ్రీగా పంపించడం జరుగుతుంది

📲 ఇలానే ఫలితాలు మీ ఫోన్‌లో చూసేందుకు, పై వెబ్‌సైట్లలో మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.

💐 అందరికీ శుభాకాంక్షలు! మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాం!

Comments