JEE (Main) 2025 సెషన్-1 ఫలితాలు విడుదల

JEE (Main) 2025 సెషన్-1 ఫలితాలు విడుదల

Hai Friends...!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE (Main) 2025 సెషన్-1 ఫలితాలను విడుదల చేసింది. B.Arch / B.Plan (పేపర్-2) మరియు B.E / B.Tech (పేపర్-1) ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

📌 ఫలితాలను చెక్ చేయడానికి విధానం:

1️⃣ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
👉 jeemain.nta.nic.in
2️⃣ "JEE(Main) 2025 Session-1 Result for Paper-1 (B.E./B.Tech.)" లేదా "JEE(Main) 2025 Session-1 Result for Paper-2 (B.Arch./B.Plan.)" లింక్‌పై క్లిక్ చేయండి
3️⃣ మీ అప్లికేషన్ నంబర్ & పాస్‌వర్డ్/డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి
4️⃣ సబ్మిట్ చేసిన తర్వాత ఫలితాన్ని చూసి డౌన్‌లోడ్ చేసుకోండి

కట్-ఆఫ్ మార్కులు & తదుపరి దశలు:

  • అర్హత సాధించిన అభ్యర్థులు JEE Advanced 2025 కోసం అర్హులవుతారు.
  • రిజర్వేషన్ ప్రాతిపదికన కట్-ఆఫ్ మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

📌 ఫలితాల లింకులు:

🔹 B.E / B.Tech (పేపర్-1) ఫలితాలుఇక్కడ క్లిక్ చేయండి
🔹 B.Arch / B.Plan (పేపర్-2) ఫలితాలుఇక్కడ క్లిక్ చేయండి

🎉 అభ్యర్థులకు శుభాకాంక్షలు! 👏

Comments