Indian Postal GDS Online Engagement Schedule-I, July-2025 – Shortlisted Candidates List Released! || 📌 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల! 📌
📌 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల! 📌
Hai Friends...!
🔹 తాజా అప్డేట్: GDS Schedule-I, July-2025 లో భాగంగా List-I లో ఎంపికైన అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదల అయ్యింది.
మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన GDS Shortlisted Candidates List చెక్ చేయాలనుకుంటున్నారు? మీరు Andhra Pradesh లేదా తెలంగాణా ఎంపిక చేయాలా?
👉 మీ రాష్ట్రం సెలెక్ట్ చేసి లిస్టు డౌన్‌లోడ్ చేయండి!
భారతదేశ రాష్ట్రాల జాబితా (States List in India)
🔎 ఫలితాలను చెక్ చేసేందుకు:
👉 అధికారిక వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/
📋 ఎంపిక జాబితా చెక్ చేసుకోవడానికి:
✔ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
✔ మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోండి
✔ షార్ట్‌లిస్టెడ్ అభ్యర్థుల PDF డౌన్‌లోడ్ చేసుకుని మీ పేరు/రిజిస్ట్రేషన్ నంబర్ వెతకండి
📢 ముఖ్య సమాచారం:
✅ మరుసటి దశ: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాలి
✅ DV (Document Verification) తేదీలు – అధికారిక నోటిఫికేషన్‌లో త్వరలో వెల్లడి
🔔 అభ్యర్థులకు అభినందనలు! 🎉 – మీ పేరు లిస్టులో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి!
📢 ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే, మీ మిత్రులతో షేర్ చేయండి! 😊
Comments
Post a Comment