Cadre Provisional Lists for Dental Technician, Speech Therapist & OT Technician -Govt. Medical College,Vizianagaram

ప్రాధమిక జాబితా విడుదల – ప్రభుత్వ మెడికల్ కాలేజ్, విజయనగరం

Hai Friends...!

గ్రూప్ క్యాడర్ ప్రొవిజనల్ జాబితాలు


🔹 దంత టెక్నీషియన్ (Dental Technician)
🔹 స్పీచ్ థెరపిస్ట్ (Speech Therapist)
🔹 ఓటీ టెక్నీషియన్ (OT Technician)

📌 నోటిఫికేషన్: DME-GMC, VZM-Notification No.3/2024, Dt: 28.12.2024
📌 విడుదల: 03 క్యాడర్ ప్రొవిజనల్ మెరిట్ జాబితాలు

ఫిర్యాదుల స్వీకరణ వివరాలు

ప్రారంభ తేది: 24.03.2025
ముగింపు తేది: 01.04.2025
సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు (కేవలం పనిదినాల్లో మాత్రమే)
ప్రాంతం: ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కాలేజ్,
సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఎదురుగా, గజులరేగ, విజయనగరం

డౌన్‌లోడ్ లింకులు:

🔹 ప్రాథమిక జాబితా వీక్షణ Click Here
🔹 స్పీచ్ థెరపిస్ట్ జాబితా  Click Here
🔹 ఓటీ టెక్నీషియన్ జాబితా  Click Here 

📢 ముఖ్య సూచనలు:
🔹 అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఫిర్యాదుల స్వీకరణ సమయంలో అధికారిక కార్యాలయంలో సమర్పించగలరు.
🔹 అధికారిక వివరాల కోసం సంబంధిత అధికారిని సంప్రదించండి.

🌐 మరిన్ని వివరాలకు: విజయనగరం అధికారిక వెబ్‌సైట్

📍 ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, విజయనగరం

Comments