📢 Big Help Scholarships 2025 || పేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ స్కాలర్‌షిప్

📢 Big Help Scholarships 2025 - తెలుగు వార్తా కథనం

Hai Friends...!

🔹 పేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ స్కాలర్‌షిప్
🔹 ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం
🔹 మెరిట్ ఆధారంగా ఎంపిక – 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు Big Help for Education సంస్థ ద్వారా మెరిట్ స్కాలర్‌షిప్ అందించనున్నారు. 10వ తరగతిలో 9.8 GPA లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం తక్కువగా ఉండాలి. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు విద్యా సహాయం అందించనున్నారు.

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం: Coming Soon
దరఖాస్తు చివరి తేదీ:  Coming Soon


📜 అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్

📌 Big Help అధికారిక వెబ్‌సైట్: www.bighelp.org

దరఖాస్తు స్టెప్స్:
1️⃣ Big Help Website ఓపెన్ చేయండి
2️⃣ Scholarship Application పేజీకి వెళ్లండి
3️⃣ ఆన్‌లైన్ ఫారమ్ పూరించండి
4️⃣ అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
5️⃣ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ సేవ్ చేసుకోండి


🎯 స్కాలర్‌షిప్ అర్హత వివరాలు & అప్లికేషన్ విధానం

✔️ అభ్యర్థి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదవాలి
✔️ 9.8 GPA లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్ ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు 
✔️ కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి
✔️ అవసరమైన డాక్యుమెంట్లు:

  • 10వ తరగతి మార్క్స్ మెమో
  • ఆదాయ ధృవీకరణ
  • TC (Transfer Certificate)
  • ఇతర అవసరమైన ధృవపత్రాలు

ఎంపిక ప్రక్రియ:
🔹 1వ దశ: మెరిట్ లిస్ట్ ఆధారంగా ప్రాథమిక ఎంపిక
🔹 2వ దశ: డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔹 3వ దశ: ఫైనల్ సెలెక్షన్ & స్కాలర్‌షిప్ అందజేత

📅 దరఖాస్తు ప్రారంభం: త్వరలో...
📅 చివరి తేదీ: త్వరలో...

Comments