Annamayya District Rayachoti Mega Job Mela - Thousands of Job Opportunities!

అన్నమయ్య జిల్లా రాయచోటి లో మెగా జాబ్ మేళా - వేల ఉద్యోగ అవకాశాలు!

Hai Friends... !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కౌశల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో APSSDC, DEO & SEEDAP భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

📅 తేదీ: 21 మార్చి 2025
⏰ సమయం: ఉదయం 9:00 గంటలకు
📍 వేదిక: శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మసపేట, రాయచోటి, అన్నమయ్య జిల్లా

🔹 30+ ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి
🔹 2000+ ఉద్యోగ అవకాశాలు

📌 రిజిస్ట్రేషన్ కోసం: https://naipunyam.ap.gov.in/user-registration    ఈ లింకు ద్వారా మీరే రిజిస్టర్ అవ్వచ్చు లేదా జాబ్ మేలా  స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును

🔹 ముఖ్య అతిథిగా శ్రీ మనదిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు (రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి) హాజరు కానున్నారు.

📢  ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది . మీరు ఎన్ని కంపెనీలకు అయితే అప్లై    చేసుకోవాలి అనుకుంటే  అన్ని సెట్లు రెజ్యూమ్ మరియు సర్టిఫికెట్స్  జిరాక్స్ కూడా తీసుకెళ్లాలి. Resume 

Rs 50 /- తో Nagarjuna Computers , Rayachoti  లో అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు.
👉 Application Apply Here: Nagarjuna Computers, Rayachoti 

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
📞 9550104260, 9618971075, 9177143181, 9966086996, 8897776368, 9988853335

Comments