🏫 Andhra Pradesh Model Schools 6th Class Admissions || ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశాలు - 2025-26 📢

 🏫 ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2025-26 📢

📌 డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ 🏛️

Hai Friends....!

🔹 ప్రవేశ పరీక్ష: APMS - VI తరగతి ప్రవేశం
🔹 అకాడమిక్ ఇయర్: 2025-26 🎓
🔹 దరఖాస్తు ప్రారంభ తేదీ: 24-02-2025 📅
🔹 దరఖాస్తు ముగింపు తేదీ: 31-03-2025 ⏳
🔹 ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 24-02-2025 💰
🔹 ఫీజు చెల్లింపు ముగింపు తేదీ: 31-03-2025 ⏳
🔹 ఆన్‌లైన్ అప్లికేషన్: 🔗https://apms.apcfss.in/ 🌐

🔹 పరీక్ష తేదీ: 20-04-2025 📝
🔹 మెరిట్ జాబితా ప్రకటింపు: 27-04-2025 📋
🔹 ఎంపిక జాబితా విడుదల: 27-04-2025 ✅
🔹 సర్టిఫికేట్ పరిశీలన & కౌన్సెలింగ్: 30-04-2025 🏫
🔹 క్లాసుల ప్రారంభం: జూన్ 2025 (ప్రభుత్వ నిర్ణయం ప్రకారం) 📚

📖 ముఖ్యమైన లింకులు:

✔️ 🔔 నోటిఫికేషన్: 🔗 Click Here
✔️ 💳 చెల్లింపు: 🔗 Click Here to Payment
✔️ 📝 అప్లికేషన్: 🔗 Sixth Candidate Login

🏆 ఎందుకు AP మోడల్ స్కూల్స్?

✔️ అద్భుతమైన ఫలితాలు & ఉత్తమ ఫ్యాకల్టీ
✔️ ఉచిత విద్య, హాస్టల్, మరియు భోజనం
✔️ కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నాణ్యమైన విద్య
✔️ NEET & IIT కోచింగ్‌తో విద్యార్ధులకు భరోసా

🎬 AP Model Schools - Quick Overview 🎥

📢 🔔 ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

📌 ⚠️ మరిన్ని వివరాలకు, అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి:

Comments